24, 25 తేదీల్లో సమయం ఇవ్వండి | kcr seeks prime minister appointment | Sakshi
Sakshi News home page

24, 25 తేదీల్లో సమయం ఇవ్వండి

Published Fri, Jun 20 2014 1:33 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

24, 25 తేదీల్లో సమయం ఇవ్వండి - Sakshi

24, 25 తేదీల్లో సమయం ఇవ్వండి

ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: అఖిలపక్ష బృందంతో కలవడానికి ఈ నెల 24, 25 తేదీల్లో సమయం ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. పోలవరం ఆర్డినెన్సు, పీపీఏల రద్దు, ప్రాణహిత-చేవెళ్లకు జాతీయహోదా, తెలంగాణకు ప్రత్యేక హోదా, అలాగే కేంద్ర ప్రభుత్వంతో ముడివడి ఉన్న వివిధ అంశాలపై కలవడానికి తెలంగాణ అఖిలపక్ష బృందం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి సమయం ఇవ్వడాన్ని బట్టి అఖిలపక్ష బృందం ఢిల్లీకి వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement