
కేసీఆర్ అపాయింట్‌మెంట్ కావాలి: జయప్రద
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.. చంద్రశేఖర్‌రావు అపాయింట్‌మెంట్ ఇప్పించాల్సిందిగా ప్రముఖ సినీనటి జయప్రద ఇరిగేషన్‌శాఖ మంత్రి టి. హరీశ్‌రావును కోరారు. శుక్రవారం హరీశ్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సందర్భం గా ఆమె ఈ విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్ నర్సింహన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.