సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక లోకమంతా క్షేమంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
Published Mon, May 1 2017 1:28 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM