కిడ్నాప్‌ గ్యాంగ్‌ అరెస్ట్‌ | kidnapped gang arrested in karimnagar | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ గ్యాంగ్‌ అరెస్ట్‌

Published Wed, Jun 21 2017 3:41 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

kidnapped gang arrested in karimnagar

కరీంనగర్‌: నగరంలో కిడ్నాప్‌లకు పాల్పడుతోన్న ఆరుగురు సభ్యుల ముఠాను కరీంనగర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నుంచి ఒక కంట్రీ మేడ్ 8 ఎంఎం తపంచా, నాలుగు రౌండ్ల తూటాలు, రూ. 20 వేల నగదు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్‌ ముఠాలో ఓ మాజీ నక్సలైట్‌ కూడా ఉన్నాడు. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement