హైదరాబాద్లో భూకబ్జాదారులను కాపాడేందుకే.. | KT Ramarao takes on Union Government | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో భూకబ్జాదారులను కాపాడేందుకే..

Published Sat, Aug 9 2014 5:45 PM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

హైదరాబాద్లో భూకబ్జాదారులను కాపాడేందుకే.. - Sakshi

హైదరాబాద్లో భూకబ్జాదారులను కాపాడేందుకే..

కరీంనగర్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. గవర్నర్కు హైదరాబాద్పై అధికారాలను అప్పగించడాన్ని తప్పుపట్టారు. హైదరాబాద్లో భూకబ్జాదారులను కాపాడేందుకు కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ విమర్శించారు.

తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తామని కేటీఆర్ చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఎన్ని నిబంధనలు పెట్టినా రుణమాఫీ చేస్తామని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement