వ్యక్తి ప్రాణం తీసిన భూ వివాదం | Land dispute claims one live in karimnagar district | Sakshi
Sakshi News home page

వ్యక్తి ప్రాణం తీసిన భూ వివాదం

Published Sun, Jul 27 2014 8:32 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM

Land dispute claims one live in karimnagar district

కరీంనగర్: భూ వివాదం కరీంనగర్ జిల్లాలో ఓ వ్యక్తి ప్రాణం తీసింది. జిల్లాలోని చిగురుమామిడి గ్రామంలో భూ వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు పరస్పరం కర్రలతో దాడికి దిగారు.

ఈ ఘటనలో మహదేవ్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement