ఆస్తి కోసం.. రక్త సంబంధం మరిచారు | land issues, brothers attack with knives in Rajanna Sircilla district | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం.. రక్త సంబంధం మరిచారు

Published Thu, Jun 22 2017 6:08 PM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM

ఆస్తి కోసం.. రక్త సంబంధం మరిచారు

ఆస్తి కోసం.. రక్త సంబంధం మరిచారు

ఇల్లంతుకుంట: రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతుకుంట మండలం నర్సక్కపేటలో దారుణం చోటుచేసుకుంది. పొంకటి లింగయ్య(45), పొంకటి కనకయ్య అన్నదమ్ములు. కలిసి మెలిసి ఉండాల్సిన వారు భూమి విషయంలో గొడవకు దిగారు. ఆస్తి కోసం అన్నదమ్ములు రక్త సంబంధం మరిచిపోయారు.

గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో పరస్పరం కత్తులతో దాడికి దిగి పొడుచుకున్నారు.  తీవ్రగాయలపాలైన వారు అక్కడికక్కడే మృతిచెందారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement