పోచమ్మమైదాన్: షర్మిల పరామర్శ యాత్రలో నాలుగోరోజు వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యూరు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో గురువారం జరిగిన యాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యద ర్శు లు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి, యతిన్ ముజదాది, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, వ రంగల్ జిల్లా అధ్యక్షుడు జె.మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, బోయినపల్లి శ్రీనివాస్, వేవ ుులశేఖర్‌రెడ్డి, విలియం మునిగాల, జి.రాంభూపాల్‌రెడ్డి, రాష్ట్ర సం యుక్త కార్యదర్శులు బి.బ్రహ్మానందరెడ్డి, గూడూరు జైపాల్‌రెడ్డి, షర్మిల సంపత్, నాడెం శాంతికుమార్, నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఐల వెంకన్నగౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.సంజీవరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.శివకుమార్, రాష్ట సంయుక్త కార్యదర్శి ఎండీ సలీం, రాష్ట్ర సెక్రెటరీ కె.వెంకట్‌రెడ్డి, రాష్ట్రసెక్రెటరీ జి.శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర యువజన అధ్యక్షుడు బిష్వ రవీందర్, రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రపుల్లా రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎస్.భాస్కర్‌రెడ్డి, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు ఆదం విజయ్‌కుమార్.
రాష్ట్ర డాక్టర్స్ విభాగం కార్యదర్శి డోరేపల్లి శ్వేత, గ్రీవెన్స్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్‌రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్, రాష్ట్ర జేఎస్ టి.నాగరావు, రాష్ట్ర సెక్రెటరీ ఎం.శంకర్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి, ఖమ్మం జిల్లా రాష్ట్ర నాయకుడు సాదు రమేష్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా నాయకులు ఎల్.జశ్వంత్‌రెడ్డి, హైదరాబాద్ సిటీ నాయకులు జితేందర్ తివారి, రమేష్ యాదవ్, వరంగల్ జిల్లా యువజన అధ్యక్షుడు ఎం.కళ్యాణ్‌రాజ్, వరంగల్ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు ఎ.మహిపాల్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి, ఎ.కిషన్, జిల్లా సంయుక్త కార్యదర్శి మాధవరెడ్డి, వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు కె.రాజ్‌కుమార్ యాదవ్, వరంగల్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కౌటిల్‌రెడ్డి, వరంగల్ సేవాదళ్‌సిటీ అధ్యక్షుడు చరణ్, వరంగల్ సిటీ యువజన అధ్యక్షుడు దయాకర్, వరంగల్ జిల్లా రైతువిభాగం అధ్యక్షుడు డి.సుదర్శన్‌రెడ్డి, మాజీ డీసీసీబీ డెరైక్టర్ పూజారి సాంబయ్య, జిల్లా నాయకులు సంగాల ఇర్మియ, నల్గొండ జిల్లా యువజన అధ్యక్షుడు పి.వేణుయాదవ్, కరీంనగర్ జిల్లా యువజన అధ్యక్షుడు కె.శివ కుమార్, ఖమ్మం జిల్లా నాయకులు ఎన్.క్రిష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఇమామ్ హుస్సేన్, వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి చల్లా అమరేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ప్రెసిడెంట్ మామిడె శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.
పరామర్శకు కదలి వచ్చిన నాయకులు
Published Fri, Aug 28 2015 2:39 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement
Advertisement