చిగురుమామిడి మండలం ఇందుర్తిలో కౌలు రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో ఎస్కే బురన్ అనే రైతు ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కౌలు రైతు ఆత్మహత్య
Published Wed, Jan 27 2016 5:51 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement