బావిలో పడి కౌలు రైతు మృతి | Lease lying dead in the well of the farmer | Sakshi
Sakshi News home page

బావిలో పడి కౌలు రైతు మృతి

Published Sun, Nov 9 2014 2:59 AM | Last Updated on Mon, Oct 1 2018 6:22 PM

Lease lying dead in the well of the farmer

నర్సింహులపేట: పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ కౌలు రైతు బావిలో పడి మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. నర్సింహులపేటకు చెందిన పెదమాముల నర్సయ్య(55) భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.

రాత్రి కరెంట్ కావడంతో శుక్రవారం రాత్రి 10 గంటలకు బావి మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి బావిలోపడి మృతిచెందాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement