నగరంలోని ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్‌కు తరలించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వామపక్షాలు మావన హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాయి.
హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్‌కు తరలించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వామపక్షాలు మావన హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాయి. సీపీఐ నగర శాఖ కార్యదర్శి సుధాకర్ ఆధ్వర్యంలో వామపక్షాలకు చెందిన పలువురు నేతలు సోమవారం హెచ్‌ఆర్సీకి వెళ్లి ఫిర్యాదు చేశారు.