
– ధారూరునాగారం పాఠశాలలో గొడుగులు పట్టుకుని పాఠాలు వింటున్న 4వ తరగతి విద్యార్థులు
ధారూరు : మండలం నాగారం పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనం ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పాఠశాల పైకప్పు ఉరుస్తుంది. దీంతో విద్యార్థులు నిత్యం గొడుగుల కింద కూర్చొని పాఠాలు వింటున్నారు. యంత్రాంగం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment