'మల్లన్న' రైతులకు కోర్టులో ఊరట | Mallanna Sagar Farmers happy On High Court Judgement | Sakshi
Sakshi News home page

'మల్లన్న' రైతులకు కోర్టులో ఊరట

Published Mon, Aug 22 2016 1:57 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM

Mallanna Sagar Farmers happy On High Court Judgement

హైదరాబాద్‌: మల్లన్నసాగర్ రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వం 2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలని కోర్టు సూచించింది. కోర్టును ఆశ్రయించిన 70 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement