కల్తీకల్లు తాగి వ్యక్తి మృతి | Man dies after consuming adulterated toddy | Sakshi
Sakshi News home page

కల్తీకల్లు తాగి వ్యక్తి మృతి

Published Tue, Sep 22 2015 2:49 PM | Last Updated on Fri, Aug 17 2018 5:07 PM

Man dies after consuming adulterated toddy

జగిత్యాల (కరీంనగర్) : కల్తీ కల్లు తాగి వ్యక్తి మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాలలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసముంటున్న నయీముద్దీన్(54) చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కల్లుకు బానిసయ్యాడు. మంగళవారం కల్లు ఎక్కువగా తాగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement