విద్యుత్ షాక్తో యువకుడి మృతి | man dies of vidyut shock | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్తో యువకుడి మృతి

Published Fri, Sep 4 2015 5:24 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

man dies of vidyut shock

కౌతాల: వినోదం కోసం టెలివిజన్ ఆన్ చేస్తుండగా ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కౌతాల మండలం మొగడదగడ్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. జెల్లపల్లి శంకర్ (26) భోజనం చేసే ముందు టీవీ ఆన్ చేయబోగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement