భార్యను చంపి... భర్త ఆత్మహత్య | man kills wife with scissors commits suicide in nijamabad | Sakshi
Sakshi News home page

భార్యను చంపి... భర్త ఆత్మహత్య

Published Tue, Jan 27 2015 11:48 AM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

man kills wife with scissors commits suicide in nijamabad

వర్ని: నిజమాబాద్ జిల్లా వర్ని మండలం చండూరులో గుడ్ల లక్ష్మణ్(35) అనే వ్యక్తి భార్యను చంపి తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. సీఐ దామోదర్ రెడ్డి, ఎస్‌ఐ అంజయ్య సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement