చర్లలో మావోయిస్టు పోస్టర్ల కలకలం | maoist posters hulchul in bhadradri | Sakshi
Sakshi News home page

చర్లలో మావోయిస్టు పోస్టర్ల కలకలం

Published Fri, Jun 23 2017 11:51 AM | Last Updated on Mon, Oct 8 2018 8:37 PM

maoist posters hulchul in bhadradri

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు పోస్టర్ల కలకలం రేగింది. జిల్లాలోని చర్ల మండల పరిషత్తు కార్యాలయం వద్ద మావోయిస్టు పార్టీ చర్ల, శబరీ ఏరియా కమిటీ పేరుతో పోస్టుర్లు వెలిసాయి. పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా మారితే కఠిన చర్యలు తప్పవని.
 
పోడు భూముల జోలికి వస్తే వదిలేది లేదని.. నకలీ విత్తనాలతో అమాయకులను మోసం చేయాలని చూస్తే ఇబ్బందులు తప్పవని.. నాణ్యమైన విత్తనాలనే సరఫరా చేయాలని వ్యాపారులను హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement