కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో ఆదివారం హైదర్ బీ(22) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
Published Sun, Nov 8 2015 3:32 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM