వ్యవసాయ గోదాములో అగ్నిప్రమాదం | Massive fire breaks out at warehouse of Agricultural market | Sakshi
Sakshi News home page

వ్యవసాయ గోదాములో అగ్నిప్రమాదం

Published Sat, May 30 2015 10:25 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Massive fire breaks out at warehouse of Agricultural market

కరీంనగర్: కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని వ్యవసాయ మార్కెట్ గోదాములో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవ శాత్తు మంటలు చెలరేగటంతో గోదాములో నిల్వ ఉంచిన రెండు వేల టన్నుల మొక్కజొన్నలు పూర్తిగా కాలిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్‌తో మంటలు అదుపు చేశారు. నష్టం విలువను అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement