నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం బోప్పాస్‌పల్లికి చెందిన ఉపాధి కూలీ అబ్దుల్ హఫీజ్(36) వడదెబ్బతో మృతి చెందాడు.

అబ్దుల్ హఫీజ్ వారం రోజులుగా స్థానికంగా జరుగుతున్న ఉపాధిహామీ పనులలో పాల్గొంటున్నాడు. మంగళవారం మండుటెండలో గుంతలు తవ్వుతూ కుప్పకూలిపోయూడు.