అధికారం, పదవి శాశ్వతం కావు: హరీశ్‌ | minister harish rao visits siddipet | Sakshi
Sakshi News home page

అధికారం, పదవి శాశ్వతం కావు: హరీశ్‌

Published Wed, May 31 2017 3:47 PM | Last Updated on Tue, Oct 16 2018 6:40 PM

minister harish rao visits siddipet

సిద్దిపేట: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవడమే నిజమైన అభివృద్ధి అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట  మున్సిపల్‌ కౌన్సిలర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారం, పదవి శాశ్వతం కాదని .. రేపటి మన పిల్లల భవిష్యత్‌కు ఉపయోగపడేలా నాలుగు మంచి పనులు చేయాలి. తాత్కాలిక ప్రయోజనాల గురించి ఆలోచించకుండా దీర్ఘకాల లాభాలనిచ్చే పనులు చేయాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement