రేపు అమెరికాకు జూపల్లి బృందం | minister jupalli team goes to america tomorrow | Sakshi
Sakshi News home page

రేపు అమెరికాకు జూపల్లి బృందం

Published Sat, Jun 13 2015 10:08 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

minister jupalli team goes to america tomorrow

హైదరాబాద్: ఈనెల (జూన్) 15 నుంచి 18 వరకు ఫిలడిల్ ఫియాలో జరిగే బయో ఇంటర్నేషనల్ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి జూపల్లి బృందం ఆదివారం అమెరికాకు వెళ్లనుంది. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర కూడా వెళ్తారు. ఈ బృందం అమెరికాలో వారం రోజుల పాటు పర్యటించనుంది. తెలంగాణకు పెట్టుబడులే ధ్యేయంగా అమెరికా పర్యటించనున్నట్టు మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement