తల్లి పాదాలకు మంత్రి క్షీరాభిషేకం | minister washes mother feet with milk | Sakshi
Sakshi News home page

తల్లి పాదాలకు మంత్రి క్షీరాభిషేకం

Published Tue, Dec 30 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

తల్లి పాదాలకు మంత్రి క్షీరాభిషేకం

తల్లి పాదాలకు మంత్రి క్షీరాభిషేకం

బాన్సువాడ: వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం తన మాతృమూర్తి పాపమ్మ పాదాలను క్షీరాభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల పాదసేవా మహోత్సవం నిర్వహించారు. మంత్రి 102 ఏళ్ల వయసున్న తన తల్లి పాదాలను అభిషేకించి, ఆశీర్వాదం పొందారు. అన్ని దీక్షల కంటే తల్లిదండ్రుల పాదసేవే అతి పెద్ద  దీక్ష అని త్రిదండి దేవనాథ జీయర్‌స్వామి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement