బోధన్‌లో ప్రారంభమైన 'మిషన్ కాకతీయ' | mission kakatiya started in bodhan | Sakshi
Sakshi News home page

బోధన్‌లో ప్రారంభమైన 'మిషన్ కాకతీయ'

Published Mon, Mar 23 2015 6:49 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

mission kakatiya started in bodhan

బోధన్(నిజామాబాద్) : నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో మిషన్‌ కాకతీయ పనులను బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ సోమవారం ప్రారంభించారు. బోధన్‌లోని సంగెం, ఎడపల్లి మండలంలోని పోచారం, నవిపేట మండలంలోని పొతంగల్ గ్రామాల్లో ఈ రోజు పనులను ప్రారంభించారు. ఈ సందంర్భంగా ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం అవుతుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement