నిజామాబాద్ లో మిషన్ కాకతీయ | mission kakatiya started in nizamabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్ లో మిషన్ కాకతీయ

Published Sun, Mar 22 2015 6:10 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

mission kakatiya started in nizamabad

నిజామాబాద్ :తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులు నిజామాబాద్లో దిగ్విజయంగా ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లా కోటగిరి చెరువులో ఆదివారం జరిగిన మిషన్ కాకతీయ పనులను మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి మంత్రి మట్టి తట్టలు ఎత్తారు. అనంతరం కోటగిరి మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement