ఎమ్మెల్యే సంజీవరావుకు తప్పిన ప్రమాదం | mla sanjeeva rao sumo accident and his safe | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే సంజీవరావుకు తప్పిన ప్రమాదం

Published Sat, Jun 13 2015 9:26 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

mla sanjeeva rao sumo accident and his safe

హైదరాబాద్: ఎమ్మెల్యే సంజీవరావుకు పెను ప్రమాదం తప్పింది. శనివార రాత్రి ఎమ్మెల్యే వెళ్తున్న కారు రంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుల పోలీస్ వాహనాన్ని ఢీకొంది. అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడ్డాడు. ఆయన వాహనం మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement