
కేసీఆర్‌ను కలిసిన మోహన్‌బాబు
హైదరాబాద్ (సిటిబ్యూరో): సినీనటుడు, నిర్మాత డాక్టర్ మంచు మోహన్‌బాబు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఆయన నివాసంలో కలిశారు. మార్చి 4న జరగనున్న తన చిన్న కుమారుడు మనోజ్ నిశ్చితార్థానికి హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా ఆయనను కోరారు. మోహన్ బాబుతో పాటు కాబోయే పెళ్లి కొడుకు మనోజ్ కూడా వెళ్లారు.