యువకుడు సహా తల్లిదండ్రులపై దాడి | Mother died in attack of young woman parents | Sakshi
Sakshi News home page

యువకుడు సహా తల్లిదండ్రులపై దాడి

Published Mon, Jun 29 2015 6:05 PM | Last Updated on Wed, Aug 1 2018 2:31 PM

Mother died in attack of young woman parents

నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలం వెల్మగూడెంలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడు సహా తల్లిదండ్రులపై యువతి తల్లిదండ్రులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో యువకుడు తల్లి తీవ్రంగా గాయపడటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  అతని తల్లి దుర్గమ్మ మృతిచెందినట్టు సమాచారం. దాంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement