పామాయిల్ ఫ్యాక్టరీ సందర్శించిన పొంగులేటి | mp ponguleti visits palmoil factory in aswaraopet | Sakshi
Sakshi News home page

పామాయిల్ ఫ్యాక్టరీ సందర్శించిన పొంగులేటి

Published Sat, Sep 26 2015 5:42 PM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM

mp ponguleti visits palmoil factory in aswaraopet

అశ్వరావుపేట: ఖమ్మం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని వైఎస్సార్సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం సందర్శించారు. రైతు పక్షాన నిలబడి పామాయిల్ రైతుల డిమాండ్లపై సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పామాయిల్ గెలల ధరల పెంపుపై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్తో మాట్లాడుతానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement