నేడు ఎమ్మార్వో కార్యాలయాల బంద్ | mros taking strike on thursday | Sakshi
Sakshi News home page

నేడు ఎమ్మార్వో కార్యాలయాల బంద్

Published Thu, Mar 19 2015 7:27 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM

mros taking strike on thursday

హైదరాబాద్: హైదరాబాద్ లోని తహసీల్దార్ కార్యాలయాలు గురువారం బోసిపోనున్నాయి. బహదుర్ పురా ఎమ్మార్వోపై ఎంఐఎం కార్యకర్తల దాడికి నిరసనగా ఎంఆర్వోల సంఘం గురువారం హైదరాబాద్ వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో నగరంలోని 16 మండల కార్యాలయాల్లో విధులకు ఆటంకం ఏర్పడనుంది. అదేవిధంగా హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మార్వోలు ధర్నా నిర్వహించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement