మెసూరుకు మున్సిపల్‌ చైర్మన్లు | municipal chair persons tour to mysore | Sakshi
Sakshi News home page

మెసూరుకు మున్సిపల్‌ చైర్మన్లు

Published Fri, Mar 10 2017 3:41 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

municipal chair persons tour to mysore

సాక్షి, హైదరాబాద్‌: స్వచ్ఛ భారత్‌ ర్యాకింగ్‌లో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన మైసూర్‌లో పారిశుద్ధ్య నిర్వహణపై అధ్యయనానికి 13, 14 తేదీల్లో రాష్ట్రానికి చెందిన 27 పట్టణాల మున్సిపల్‌ చైర్మన్లు, అధికారులు ఆ నగరంలో పర్యటించనున్నారు. పర్యటనకు అనుమతిస్తూ గురువారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement