'ప్రభుత్వ వైఫల్యం వల్లే మిడ్ మానేర్‌కు గండి' | muralidhar rao criticises trs on mid manair dam issue | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వ వైఫల్యం వల్లే మిడ్ మానేర్‌కు గండి'

Published Sun, Oct 2 2016 5:18 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'ప్రభుత్వ వైఫల్యం వల్లే మిడ్ మానేర్‌కు గండి' - Sakshi

'ప్రభుత్వ వైఫల్యం వల్లే మిడ్ మానేర్‌కు గండి'

కరీంనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే మిడ్ మానేర్‌కు గండి పడిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆరోపించారు. పార్టీకి చెందిన కొందరు నేతలతో కలిసి మిడ్ మానేరును పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మానేరుకు గండి పడటంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే కనపిస్తోంది, కానీ ప్రకృతి వైపరిత్యం ఏమాత్రం కాదన్నారు. మిడ్ మానేర్ డ్యాంను సందర్శించిన ఆయన అనంతరం ముంపు గ్రామమైన మన్వాడలో పర్యటించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement