పుణ్యస్నానాలు చేసిన ముస్లింలు | Muslim family takes a holy dip in adilabad district | Sakshi
Sakshi News home page

పుణ్యస్నానాలు చేసిన ముస్లింలు

Published Sun, Jul 19 2015 3:21 PM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM

Muslim family takes a holy dip in adilabad district

నిర్మల్ రూరల్: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ రూరల్ మండలం గంజాన్ గ్రామానికి చెందిన ఓ ముస్లిం కుటుంబం మత సామరస్యాన్ని చాటుకుంది. గ్రామానికి చెందిన ఫక్రుద్దీన్ కుటుంబ సభ్యులు ఆదివారం సోన్ పుష్కర ఘాట్‌లో స్నానం ఆచరించారు. గత పుష్కరాల సమయంలో తమ పెద్దలు స్నానాలు చేశారని, ఈ సారి తాము ఆ విధానాన్ని కొనసాగించామని వారు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement