కేసీఆర్ పై నాగం ఫైర్ | nagam fire on kcr's govt | Sakshi
Sakshi News home page

కేసీఆర్ పై నాగం ఫైర్

Published Sat, Jan 10 2015 4:15 PM | Last Updated on Fri, Oct 19 2018 7:27 PM

nagam fire on kcr's govt

హైదరాబాద్: కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణకు నష్టం జరుగుతోందని బీజేపీ నాయకుడు నాగం జనార్ధన రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనను గాలికొదిలేసి తిరుగుతూ గాలి వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన ప్రభుత్వానికి ప్రజల ఉసురు తగులుతుందని అన్నారు. ఈ నెల 17 వ తేదీలోపు కల్వకుర్తి ప్రాజెక్టు చేపట్టకపోతే నిరసన దీక్ష చేస్తానని నాగం హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement