'స్వచ్ఛ భారత్‌'లో నల్లగొండ ఎస్పీ | nalgonda sp in the swacha bharath | Sakshi
Sakshi News home page

'స్వచ్ఛ భారత్‌'లో నల్లగొండ ఎస్పీ

Published Fri, Jun 19 2015 11:43 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM

'స్వచ్ఛ భారత్‌'లో నల్లగొండ ఎస్పీ

'స్వచ్ఛ భారత్‌'లో నల్లగొండ ఎస్పీ

నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా ఎస్పీ దుగ్గల్ శుక్రవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని మదీనా మసీదులో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు పలువురు పోలీసులు, నగర ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement