హైదరాబాద్: తెలంగాణ పోలీసులకు కొత్త లోగో రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. లోగోపై తెలంగాణ స్టేట్ పోలీస్, విధి నిర్వహణ, గౌరవం, కరుణ ఉండేలా తయారు చేశారు.
Published Sun, Aug 10 2014 5:19 PM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM