ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ప్రవాసభారతీయులు గురువారం బీజేపీలో చేరారు.
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ప్రవాసభారతీయులు గురువారం బీజేపీలో చేరారు. నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వారికి పార్టీ సభ్యత్వం అందజేశారు. చిర్రా శరత్ యాదవ్, వి.చక్రవర్ధన్‌రెడ్డి, ఎన్.సంజీవ్ బెన్నయ్య, పూర్ణచంద్రరావు, ఎన్.సేతు మాధవన్, బి.బిక్షారావు, జి.కిషోర్ తదితరులు పార్టీలో చేరారు.