ఎన్టీపీసీ ప్రాజెక్ట్ సందర్శించిన పాండే | NTPC director visit Ramagundam project | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ ప్రాజెక్ట్ సందర్శించిన పాండే

Published Wed, Feb 24 2016 2:13 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

NTPC director visit Ramagundam project

ఎన్టీపీసీ ప్రాజెక్ట్ విభాగం డైరెక్టర్ ఎస్‌సీ పాండే రామగుండం ప్రాజెక్ట్‌ను బుధవారం సందర్శించారు. తెలంగాణ స్టేజి 1 నిర్మాణంలో భాగంగా నిర్మించనున్న 16 వందల మెగావాట్ల రెండు యూనిట్ల నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement