
సాక్షి, హైదరాబాద్ : బోయిన్‌పల్లిలో పెను ప్రమాదం తప్పింది. సుచిత్ర సమీపంలో ఓలా క్యాబ్ మంటల్లో చిక్కుకుంది. నడిరోడ్డుపైనే కారు పూర్తిగా దగ్దమైంది. అందులో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇంజిన్ వేడెక్కి కారులో మంటలు చెలరేగాయని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment