ఉరేసుకుని వృద్ధురాలి ఆత్మహత్య | old age woman suicide in adilabad district | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని వృద్ధురాలి ఆత్మహత్య

Published Fri, Jun 10 2016 11:06 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

old age woman suicide in adilabad district

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామక్క(60) అనే వృద్ధురాలు శుక్రవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది. రామక్క తన గదిలో ఉరివేసుకుని ఉండటాన్ని కుటుంబసభ్యులు ఈ రోజు ఉదయం గమనించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement