పెన్షన్ రాలేదని గుండెపోటుతో వృద్ధుడి మృతి | Old man dies not to mention in pension list | Sakshi
Sakshi News home page

పెన్షన్ రాలేదని గుండెపోటుతో వృద్ధుడి మృతి

Published Sat, Nov 8 2014 9:35 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

Old man dies not to mention in pension list

పెన్షన్ల లిస్టులో తన పేరులేదని మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఓ విషాద ఘటన యాదగిరిగుట్ట మండలం దాసరపల్లిలో శనివారం చోటుచేసుకుంది. బాలయ్య అనే 80ఏళ్ల వృద్ధుడు పెన్షన్ రాలేదని మనస్తాపానికి గురయ్యాడు. గ్రామ పంచాయతీ వద్ద అంటించిన లిస్టులో తన పేరులేదని తెలిసి ఆవేదన చెందడంతో ఒక్కసారిగా గుండెనొప్పివచ్చింది. దాంతో ఆ వృద్ధుడు అక్కడే కుప్పకూలిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement