జనవరి 11న కంటోన్మెంట్ ఎన్నికలు | On January 11, Cantonment elections | Sakshi
Sakshi News home page

జనవరి 11న కంటోన్మెంట్ ఎన్నికలు

Published Fri, Nov 7 2014 1:58 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

On January 11, Cantonment elections

సాక్షి, హైదరాబాద్:  సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం వెలువడింది. దేశవ్యాప్తంగా 58 కంటోన్మెంట్ల ఎన్నికలు వచ్చే ఏడాది జనవరి 11న జరుగనున్నాయి. ఈ మేరకు డెరైక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ (డీజీడీఈ) తరఫున ఎస్‌ఆర్‌వో 09 (ఈ) ఈ నెల 3న నోటిఫికేషన్ జారీ చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement