బైక్‌ను ఢీకొన్న వాటర్ ట్యాంకర్..ఒకరు మృతి | One dies as water tanker hits bike | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న వాటర్ ట్యాంకర్..ఒకరు మృతి

Published Thu, May 7 2015 12:15 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

One dies as water tanker hits bike

హైదరాబాద్ సిటీ: సికింద్రాబాద్‌లోని బోయిన్ పల్లి డెయిరీ ఫాం వద్ద బైక్‌ను వాటర్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు. దీంతో కాసేపు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది.

పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయి వ్యక్తి వివరాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement