ఆపరేషన్‌ చబుత్రలో ఆకతాయిల అరెస్ట్‌ | Operation Chabutra: cops arrested 80 road romeos last night | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ చబుత్రలో ఆకతాయిల అరెస్ట్‌

Published Sun, Mar 26 2017 11:21 AM | Last Updated on Thu, Aug 30 2018 3:51 PM

ఆపరేషన్‌ చబుత్రలో ఆకతాయిల అరెస్ట్‌ - Sakshi

ఆపరేషన్‌ చబుత్రలో ఆకతాయిల అరెస్ట్‌

హైదరాబాద్‌: అర్ధరాత్రి వరకు రోడ్డు పై తిరుగుతూ.. స్థానికులకు ఇబ్బందులకు గురిచేస్తున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి పోలీసులు ఆపరేషన్‌ చబుత్ర నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో 80 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు.
 
దక్షిణ మండల పోలీసుల ఆధ్వర్యంలో రాత్రి జరిగిన ఈ ఆపరేషన్‌లో సరైన పత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆకతాయిలకు వాళ్ల కుటుంబ సభ్యుల ఎదుటే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement