హైదరాబాద్: ఓయూసెట్-2015 ఫలితాలను సోమవారం 12.30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ.గోపాల్‌రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 1.30 నుంచి www.osmania.ac.in/ouadmissions.com అనే వెబ్‌సైట్‌తో పాటు పలు ప్రైవేటు సైట్లలో కూడ ఫలితాలను చూడవచ్చన్నారు. డౌన్‌లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డును కౌన్సెలింగ్ వరకు భద్రపర్చుకోవాలని డెరైక్టర్ చెప్పారు.
నేడు ఓయూసెట్ ఫలితాలు
Published Mon, Jun 29 2015 1:18 AM | Last Updated on Tue, Jul 31 2018 4:48 PM
Advertisement
Advertisement