మావోయిస్టులకు సపోర్ట్‌..! పోలీసుల అదుపులో ఓయూ ప్రొఫెసర్‌ | OU Professor Arrested on Suspicion of Supporting Maoists | Sakshi
Sakshi News home page

మావోయిస్టులకు సపోర్ట్‌..! పోలీసుల అదుపులో ఓయూ ప్రొఫెసర్‌

Published Thu, Oct 10 2019 9:24 PM | Last Updated on Thu, Oct 10 2019 9:44 PM

OU Professor Arrested on Suspicion of Supporting Maoists - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జగన్‌ ఇంట్లో ఎస్‌ఐబీ పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. సోదాలో జగన్‌ ఇంట్లో మావోయిస్టు లేఖలు, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై మహబూబ్‌నగర్‌లో ఇంతకు ముందే నమోదైన కేసులో మహబూబ్‌నగర్‌ పోలీసులు జగన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement