మొత్తం ఓటేసింది 2,05,80,470 మంది! | Over Two Crore People Cast Their Vote In Telangana Elections | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 13 2018 3:30 AM | Last Updated on Thu, Dec 13 2018 3:30 AM

Over Two Crore People Cast Their Vote In Telangana Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లకు 2,05,80,470(73.2 %) మంది ఓటేశారు. అందులో 1,41,56,182 మంది మొత్తం పురుష ఓటర్లలో 1,03,17,064 (72.54%) మంది..1,39,05,811 మంది మొత్తం మహిళా ఓటర్లలో 1,02,63,214 (73.88%) మంది ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. 2,691 మంది ఇతర ఓటర్లలో కేవలం 192(8.99%) మంది మాత్రమే ఓటేశారు. ఈమేరకు ఎన్నికల్లో పోలైన ఓట్ల గణాంకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం బుధవారం విడుదల చేసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement