ఓయూ పీజీ పరీక్షలు మళ్లీ వాయిదా | Oyu PG exams postponed again | Sakshi
Sakshi News home page

ఓయూ పీజీ పరీక్షలు మళ్లీ వాయిదా

Published Thu, Dec 4 2014 6:33 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

Oyu PG exams postponed again

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెమిస్టర్ పరీక్షలు మరోమారు వాయిదా పడ్డాయి. డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కావలసిన పరీక్షలు 8కి వాయిదా వేశారు. ఈ తేదీలతో సంతృప్తి చెందని విద్యార్థులు గత రెండు రోజులుగా ఆందోళన చేపట్టడడంతో ఈ నెల 15వ తేదీకి మళ్లీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement