ఈ జత ధర రూ.32 వేలు | This Pair Is Priced At Rs. 32 Thousand | Sakshi
Sakshi News home page

ఈ జత ధర రూ.32 వేలు

Published Mon, Aug 6 2018 8:52 AM | Last Updated on Mon, Aug 6 2018 8:52 AM

This Pair Is Priced At Rs. 32 Thousand - Sakshi

అత్యధిక ధరకు అమ్ముడైన గొర్రెలు

మోమిన్‌పేట : మోమిన్‌పేటలో శనివారం జరిగిన మేకల సంతలో అత్యధిక ధరకు రెండు గొర్రె పొట్టేళ్లు అమ్ముడుపోయాయి. జతగా ఉన్న ఈ రెండు పొట్టేళ్లు ఏకంగా రూ.32 వేలు ధర పలకడం హాట్‌ టాపికైంది. ఈ నెలలో బక్రీద్‌ పండుగ ఉండడంతో ఇంత ధర పలికిందని తెలుస్తోంది. మోమిన్‌పేటకు చెందిన షేక్‌ బాబ్‌జాని వాటిని కొనుగోలు చేశాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement