పాలేరులో ఓట్లు పోలయ్యాయి ఇలా... | paleru by election results | Sakshi
Sakshi News home page

పాలేరులో ఓట్లు పోలయ్యాయి ఇలా...

Published Thu, May 19 2016 2:43 PM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

paleru by election results

ఖమ్మం : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘన విజయం సాధించారు. ఆయనకు   94,933 ఓట్లు పోలైనాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డికి 49,252 ఓట్లు, సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌రావుకు 15,538 ఓట్లు వచ్చాయి. అలాగే నోటా కింద 2,785 ఓట్లు పోలయ్యాయని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement